Niharika Konidela: నిహారిక కొణిదెల ‘బ్లాక్ మ్యాజిక్’.. హాఫ్ శారీలో అదరగొట్టిన బ్యూటీ
మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika Konidela) సోషల్ మీడియాలో షేర్ చేసిన తాజా ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. బ్లాక్ కలర్ హాఫ్ శారీలో ఆమె ఎంతో సంప్రదాయబద్ధంగా, క్యూట్‌గా కనిపిస్తున్నారు. ఈ ట్రెడిషనల్ లుక్‌లో నిహారిక మెరిసిపోతుండటంతో, అభిమానులు ఆమె అందాన్ని పొగుడుతూ లైకులు, కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
- V Santhosh Kumar
- Updated on- April 17, 2026 / 02:12 PM IST
