Onam Celebrations : మన సెలబ్రిటీల ఓనమ్ సెలబ్రేషన్స్.. చీరల్లో భామలు.. సాంప్రదాయంగా హీరోలు..
పలువురు సినీ ప్రముఖులు ఓనమ్ ని గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకొని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. హీరోలు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతే హీరోయిన్స్ చీరల్లో పలకరించారు.
- Saketh U
- Published On : August 29, 2023 / 11:42 AM IST
Onam Celebrations 2023 by our Celebrities Heroins in Sarees
Onam Celebrations : కేరళ వారి పెద్ద పండుగల్లో ఒకటి ఓనమ్. మలయాళీలు ఈ ఓనమ్ పండుగని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. తెలుగు, తమిళ్ లో కూడా కొంతమంది ఈ ఓనమ్ పండగను సెలబ్రేట్ చేసుకుంటారు. మలయాళ నటులు, హీరోలు, హీరోయిన్స్ అంతా మన తెలుగువారికి సుపరిచితులే. పలువురు సినీ ప్రముఖులు ఓనమ్ ని గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకొని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. హీరోలు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతే హీరోయిన్స్ చీరల్లో పలకరించారు.
