Oscars95 Live updates : 95వ ఆస్కార్ వేడుకలు.. లైవ్ అప్డేట్స్..

ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు మన ఇండియన్ టైం ప్రకారం నేడు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అయ్యాయి. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ ఆస్కార్ వేడుకలకు వేదికైంది.

Oscars95 Live updates :  ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు మన ఇండియన్ టైం ప్రకారం నేడు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అయ్యాయి. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ ఆస్కార్ వేడుకలకు వేదికైంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు, యాంకర్ జిమ్మీ కిమ్మెల్ ఈ వేడుకలకు హోస్ట్ గా చేస్తున్నాడు. హాలీవుడ్ మాత్రమే కాక దేశ విదేశాల సినీ పరిశ్రమల నుంచి ఎంతోమంది గొప్ప గొప్ప నటులు, నటీమణులు, టెక్నీషియన్స్ ఆస్కార్ వేడుకలకు విచ్చేస్తున్నారు. మన RRR సినిమా నుంచి రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, సెంథిల్ కుమార్, కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ మాస్టర్.. లతో పాటు ఉపాసన, రాజమౌళి తనయుడు కార్తికేయ.. మరికొంతమంది ఈ ఈవెంట్ కి హాజరయ్యారు

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 13 Mar 2023 09:10 AM (IST)

    ఆస్కార్ అవార్డులు ఘనంగా ముగిశాయి

    95వ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులు ఘనంగా ముగిశాయి. చివరగా యాంకర్ జిమ్మీ కిమ్మెల్ తన వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి ఆస్కార్ వేడుకలను ముగించాడు.

  • 13 Mar 2023 09:05 AM (IST)

    బెస్ట్ పిక్చర్

    ఫైనల్ గా బెస్ట్ పిక్చర్ అవార్డు కేటగిరిలో ఆస్కార్ అవార్డు అందుకున్న సినిమా

    EVERYTHING EVERYWHERE ALL AT ONCE సినిమా 95వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ పిక్చర్ అవార్డు అందుకుంది.

     

     

     

     

  • 13 Mar 2023 09:00 AM (IST)

    బెస్ట్ యాక్ట్రెస్

    బెస్ట్ యాక్ట్రెస్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు అందుకున్న యాక్ట్రెస్

    MICHELLE YEOH Everything Everywhere All at Once సినిమాకు ఈ అవార్డు అందుకుంది.

     

     

     

  • 13 Mar 2023 08:55 AM (IST)

    బెస్ట్ యాక్టర్

    బెస్ట్ యాక్టర్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు అందుకున్న యాక్టర్

    BRENDAN FRASER The Whale సినిమాకు ఈ అవార్డు అందుకున్నాడు.

     

     

     

  • 13 Mar 2023 08:44 AM (IST)

    బెస్ట్ డైరెక్టింగ్

    బెస్ట్ డైరెక్టింగ్ అవార్డు కేటగిరిలో ఆస్కార్ అవార్డు అందుకున్న సినిమా

    EVERYTHING EVERYWHERE ALL AT ONCE సినిమాకు గాను Daniel Kwan and Daniel Scheinert లు అవార్డు అందుకున్నారు.

     

  • 13 Mar 2023 08:40 AM (IST)

  • 13 Mar 2023 08:39 AM (IST)

    బెస్ట్ ఎడిటింగ్

    బెస్ట్ ఎడిటింగ్ అవార్డు కేటగిరిలో ఆస్కార్ అవార్డు అందుకున్న సినిమా

    EVERYTHING EVERYWHERE ALL AT ONCE సినిమాకు గాను Paul Rogers ఈ అవార్డు అందుకున్నారు.

  • 13 Mar 2023 08:36 AM (IST)

    లెన్నీ క్రావిట్జ్

    ఆస్కార్ మెమరీలను గుర్తు చేస్తూ గ్రామీ విజేత లెన్నీ క్రావిట్జ్ స్పెషల్ ప్రదర్శన ఇచ్చాడు..

  • 13 Mar 2023 08:27 AM (IST)

    బెస్ట్ ఒరిజినల్ సాంగ్

    బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు అందుకున్న సినిమా

    మన నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది.

     

  • 13 Mar 2023 08:25 AM (IST)

    బెస్ట్ సౌండ్

    బెస్ట్ సౌండ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు అందుకున్న సినిమా

    TOP GUN: MAVERICK సినిమాకు బెస్ట్ సౌండ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు వరించింది. ఈ అవార్డుని సౌండ్ ఇంజనీర్స్ గా ఈ సినిమాకి వర్క్ చేసిన Mark Weingarten, James H. Mather, Al Nelson, Chris Burdon and Mark Taylor అందుకున్నారు.

     

  • 13 Mar 2023 08:15 AM (IST)

    బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే

    బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే కేటగిరిలో ఆస్కార్ అవార్డు అందుకున్న సినిమా

    WOMEN TALKING సినిమాకు గాను Sarah Polley అవార్డు అందుకుంది.

     

  • 13 Mar 2023 08:12 AM (IST)

    బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే

    బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే కేటగిరిలో ఆస్కార్ అవార్డు అందుకున్న సినిమా

    EVERYTHING EVERYWHERE ALL AT ONCE సినిమాకు స్క్రీన్ ప్లే అందించిన Daniel Kwan & Daniel Scheinert అవార్డు సాధించారు.

     

     

     

  • 13 Mar 2023 08:04 AM (IST)

    Lift me up సాంగ్

    Black Panther : Wakanda forecer సినిమా నుంచి Lift me up సాంగ్ ని ఆస్కార్ వేదికపై రిహన్న పర్ఫార్మ్ చేసింది.

     

  • 13 Mar 2023 07:55 AM (IST)

    బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్

    బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు అందుకున్న సినిమా

    AVATAR: THE WAY OF WATER

     

     

     

     

  • 13 Mar 2023 07:43 AM (IST)

    బెస్ట్ ఒరిజినల్ స్కోర్

    బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు అందుకున్న సినిమా

    ALL QUIET ON THE WESTERN FRONT సినిమాకు గాను మ్యూజిక్ డైరెక్టర్ Volker Bertelmann అందుకున్నారు.

     

  • 13 Mar 2023 07:39 AM (IST)

    బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్

    బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు అందుకున్న సినిమా

    ALL QUIET ON THE WESTERN FRONT

     

     

  • 13 Mar 2023 07:34 AM (IST)

    Hold my Hand సాంగ్ పర్ఫార్మెన్స్

    Top Gun : Maveric సినిమా నుంచి Hold my Hand సాంగ్ ని పాప్ సింగర్ లేడీ గాగా పర్ఫార్మ్ చేసింది. ముందు వరకు ఈ పర్ఫార్మెన్స్ లేదనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఈ పర్ఫార్మెన్స్ ని కూడా ఇచ్చారు.

  • 13 Mar 2023 07:26 AM (IST)

    బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం

    బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం కేటగిరిలో ఆస్కార్ అవార్డు అందుకున్న సినిమా

    THE BOY, THE MOLE, THE FOX AND THE HORSE

     

  • 13 Mar 2023 07:22 AM (IST)

    బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం

    బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో ఆస్కార్ అవార్డు అందుకున్న సినిమా

    THE ELEPHANT WHISPERERS

    ఈ అవార్డుతో ఇండియన్ సినిమా మరో సరికొత్త చరిత్ర సృష్టించింది.

     

     

     

     

     

  • 13 Mar 2023 07:14 AM (IST)

    ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం

    ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం.. కేటగిరిలో ఆస్కార్ అవార్డు అందుకున్న సినిమా

    జర్మనీకి చెందిన ALL QUIET ON THE WESTERN FRONT

     

  • 13 Mar 2023 07:11 AM (IST)

    ఆస్కార్ వేదికపై నాటు నాటు లైవ్ పర్ఫార్మెన్స్

    ఆస్కార్ వేదికపై నాటు నాటు లైవ్ పర్ఫార్మెన్స్.. ఇక్కడ చూసేయండి..

     

     

  • 13 Mar 2023 07:07 AM (IST)

    ఆస్కార్ స్టేజిపై నాటు నాటు సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్

    ఆస్కార్ స్టేజిపై నాటు నాటు సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ ని అదరగొట్టేసారు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ. వీళ్ళు పాడుతుంటే పలువురు అమెరికన్ డ్యాన్సర్లు నాటు నాటు స్టెప్పులతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు.

    అక్కడ ఉన్న ఆడియన్స్ అంతా మన నాటు నాటు పర్ఫార్మెన్స్ కి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.

     

  • 13 Mar 2023 07:03 AM (IST)

    దీపికా పదుకొనే

    దీపికా పదుకొనే నాటు నాటు సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ ని స్టేజిపైకి ఆహ్వానించింది.

  • 13 Mar 2023 07:00 AM (IST)

    'బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్'

    ఆస్కార్ అవార్డు అందుకున్న 'బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్'

    BLACK PANTHER: WAKANDA FOREVER సినిమాకు గాను Ruth Carter అవార్డు అందుకుంది.

  • 13 Mar 2023 06:49 AM (IST)

    'బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్'

    ఆస్కార్ అవార్డు అందుకున్న 'బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్'

    THE WHALE సినిమాకు గాను
    Adrien Morot, Judy Chin and Annemarie Bradley అందుకున్నారు.

     

  • 13 Mar 2023 06:41 AM (IST)

    This is a Life సాంగ్

    డేవిడ్ బైర్నే, సన్ లక్స్, స్టెఫానియె హెసు కలిసి Everything Everywher all at Once సినిమా నుంచి This is a Life సాంగ్ ని ఆస్కార్ వేదికపై పర్ఫార్మ్ చేశారు.

  • 13 Mar 2023 06:36 AM (IST)

    'బెస్ట్ సినిమాటోగ్రఫీ'

    అవార్డు అందుకున్న 'బెస్ట్ సినిమాటోగ్రఫీ' సినిమా

    ALL QUIET ON THE WESTERN FRONT సినిమాకు James Friend కెమెరామెన్

  • 13 Mar 2023 06:27 AM (IST)

    బెస్ట్ షార్ట్ ఫిలిం యాక్షన్

  • 13 Mar 2023 06:26 AM (IST)

    బెస్ట్ షార్ట్ ఫిలిం యాక్షన్

    అవార్డు అందుకున్న బెస్ట్ షార్ట్ ఫిలిం యాక్షన్

    AN IRISH GOODBYE

     

  • 13 Mar 2023 06:25 AM (IST)

    ALL THAT BREATHES మిస్ ఆస్కార్

    ఇండియన్ డాక్యుమెంటరీ సినిమా ALL THAT BREATHES నామినేట్ అయింది. కానీ ఆస్కార్ కి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది.

  • 13 Mar 2023 06:22 AM (IST)

    బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిమ్

    ఆస్కార్ అవార్డు అందుకున్న 'బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిమ్'

    NAVALNY

     

  • 13 Mar 2023 06:20 AM (IST)

    applause సాంగ్ ని ఆస్కార్ వేదికపై పర్ఫార్మ్ చేశారు.

    సోఫియా కార్సన్, డయానా వారెన్ కలిసి Tell it Like A Woman సినిమా నుంచి applause సాంగ్ ని ఆస్కార్ వేదికపై పర్ఫార్మ్ చేశారు.

     

     

  • 13 Mar 2023 06:10 AM (IST)

    'ది బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్'

  • 13 Mar 2023 06:07 AM (IST)

    'ది బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్'

    ఆస్కార్ అవార్డు అందుకున్న 'ది బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్'

    JAMIE LEE CURTIS
    Everything Everywhere All at Once Movie

  • 13 Mar 2023 06:01 AM (IST)

    ది బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్

    ఆస్కార్ అవార్డు అందుకున్న 'ది బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్'

    KE HUY QUAN
    Everything Everywhere All at Once మూవీ

  • 13 Mar 2023 05:57 AM (IST)

    ఆస్కార్ అందుకున్న బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం

  • 13 Mar 2023 05:54 AM (IST)

    ఆస్కార్ అందుకున్న బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం

    ఆస్కార్ అందుకున్న బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం

    guillermo del toro's pinocchio

  • 13 Mar 2023 05:48 AM (IST)

    నాటు నాటు స్టెప్ గురించి మాట్లాడిన జిమ్మీ కిమ్మెల్

    ఆస్కార్ వేదికపై నాటు నాటు స్టెప్ వేసి డ్యాన్సర్లు, నాటు నాటు స్టెప్ గురించి మాట్లాడిన జిమ్మీ కిమ్మెల్

     

  • 13 Mar 2023 05:44 AM (IST)

    జిమ్మీ కిమ్మెల్

    ఆస్కార్ వేడుకలను ప్రారంభించిన యాంకర్, నటుడు జిమ్మీ కిమ్మెల్

ట్రెండింగ్ వార్తలు