×
Ad

BRO Twitter Review : బ్రో సినిమా ట్విట్టర్ రివ్యూ.. పవన్ అన్ని సినిమాల రిఫరెన్స్‌లతో అదరగొట్టేశారంట..

బ్రో సినిమా నేడు జులై 28న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఇప్పటికే ఓవర్సీస్ లో, తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ప్రీమియర్ షోలు వేశారు. సినిమా చూసిన అభిమానులు తమ రివ్యూలని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

  • Published On : July 28, 2023 / 07:31 AM IST

Pawan Kalyan Sai Dharam Tej BRO Movie Twitter Review and Audience Ratings

BRO Movie Twitter Review :  ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan kalyan), సుప్రీం హీరో సాయిధ‌ర‌మ్‌ (Sai Dharam Tej) క‌లిసి నటించిన సినిమా ‘బ్రో'(Bro). త‌మిళంలో మంచి విజ‌యం సాధించిన వినోద‌య సితం(Vinodaya Sitham) సినిమాకు ఇది రీమేక్‌గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సముద్రఖని(Samuthirakani) ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. బ్రో సినిమా నేడు జులై 28న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది.

ఇప్పటికే ఓవర్సీస్ లో, తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ప్రీమియర్ షోలు వేశారు. సినిమా చూసిన అభిమానులు తమ రివ్యూలని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.