Anna Lezhneva : సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ భార్య అన్నా లెజినోవా.. క్యూట్ ఫోటో షేర్ చేసి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య అన్నా లెజినోవా (Anna Lezhneva) ఎట్ట‌కేల‌కు సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు.

Pawan Kalyan Wife Anna Lezhneva entry in Social media

Anna Lezhneva : ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఎట్ట‌కేల‌కు సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. anna.konidala పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా ఓపెన్ చేశారు. త‌న భ‌ర్త ప‌వ‌న్ తో దిగిన ఫోటోను షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ క్యూట్ పిక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మ‌రోవైపు లెజినోవా ఇన్‌స్టా ఖాతా ఓపెన్ చేసిన 10 నిమిషాల్లో 21 వేల‌కు పైగా ఫాలోవ‌ర్స్ రావ‌డం గ‌మ‌నార్హం.

Nabha Natesh : న‌డుమందాల‌తో సంపేస్తున్న న‌భా న‌టేష్‌.. ఫోటోలు వైర‌ల్‌

ర‌ష్యా మోడ‌ల్‌, న‌టి అయిన అన్నా లెజినోవాను ప‌వ‌న్ క‌ళ్యాణ్ 2013 సెప్టెంబ‌ర్ 30న వివాహం చేసుకున్నారు. 2017లో ఈ దంపతులకు మార్క్ శంకర్ పవనోవిచ్ అనే బాబు పుట్టాడు. దేవునిపై భక్తి, భర్త పవన్‌ కళ్యాణ్‌ లాగే అన్నా లెజినోవా హిందూ సంప్రదాయాలను ఫాలో అవుతుంది.