Anna Lezhneva: రాష్ట్రపతిని కలవడం మర్చిపోలేను.. స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన పవన్ భార్య అన్నా లెజ్‌నేవా
పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్‌నేవా(Anna Lezhneva) ఫిబ్రవరి 17న విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ స్టేట్ బ్యాంక్వెట్‌కు హాజరైన అనుభవం మరువలేనిదని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. కళంకారి చీరలో 'పక్కా ఆంధ్రా' లుక్‌తో అక్కడికి వెళ్లడం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో అడ్మిరల్స్, విదేశీ ప్రతినిధులను కలవడం గర్వంగా అనిపించిందంటూ క్యాప్షన్ ఇచ్చారు. దేశ సేవకు అంకితమైన వారి మధ్య గడపడం నాకెంతో గౌరవంగా అనిపించిందని కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
- V Santhosh Kumar
- Published on- May 2, 2026 / 07:25 PM IST
