Peddi Success Meet : మరి కొద్దిసేపట్లో ‘పెద్ది’ సక్సెస్ మీట్.. లైవ్ ఇక్కడ చూసేయండి..
రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4న థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమా ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. తాజాగా ఈ సినిమా మూవీ యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నారు. పెద్ది సక్సెస్ మీట్ లైవ్ ఇక్కడ చూసేయండి.. (Peddi Success Meet)
- Saketh U
- Published on- June 5, 2026 / 03:52 PM IST
