×
Ad

Pooja Hegde : మాల్దీవుల్లో రచ్చ చేస్తుందిగా..

బుట్టబొమ్మ పూజా హెగ్డే సముద్ర తీరంలో సేదతీరుతున్న పిక్స్ షేర్ చేయగా.. వైరల్ అవుతున్నాయి..

  • Published On : November 15, 2021 / 12:34 PM IST

Pooja Hegde

Pooja Hegde: టాలీవుడ్, కోలీవుడ్ అడపాదడపా బాలీవుడ్.. ఇలా మూడు భాషల్లో మోస్ట్ వాంటెడ్ ముద్దుగుమ్మగా బిజీ అయిపోయింది హాట్ బ్యూటీ పూజా హెగ్డే. దళపతి విజయ్ ‘బీస్ట్’ సినిమాతో తమిళ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీద ఉంది.

Pooja Hegde : పూజా హెగ్డే పార్టీ స్టైలే వేరు..!

ఇటీవల అఖిల్ పక్కన యాక్ట్ చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ తో మంచి హిట్ కొట్టింది. డార్లింగ్ ప్రభాస్‌తో చేసిన పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’ సంక్రాంతి రిలీజ్‌‌కి రెడీ అవుతోంది. వరుసగా షూటింగ్స్.. జర్నీలతో అలసిపోయిన పూజా పాప రిలాక్సేషన్ కోసం మాల్దీవులకు చెక్కేసింది.

Pooja Hegde : భూమిక మ్యాజిక్ పూజా హెగ్డే రిపీట్ చేస్తుందా..?

అక్కడ సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ.. ఫ్రెష్ గాలి పీలుస్తూ సేద తీరుతున్నట్లు ఇన్‌స్టాలో పిక్స్ షేర్ చేసింది. ‘Just an ordinary girl looking for extraordinary experiences’ అనే కొటేషన్‌తో పోస్ట్ చేసిన ఫొటోల్లో బుట్టబొమ్మ అందాల ఆరబోతతో కుర్రకారు మనసులకి గిలిగింతలు పెడుతోంది.