అదిరే అందాలతో కిక్కెక్కిస్తున్న పూజా హెగ్డే!

  • Publish Date - July 12, 2020 / 07:44 AM IST

తన అందాలతో యువతకు కిక్కెక్కిస్తున్న.. టాలీవుడ్‌లో వరుసగా సూపర్‌హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్‌తో రాధేశ్యామ్ సినిమాలో నటిస్తుంది. నటించింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోలతో నటించడంతో టాప్ పొజిషన్‌లో ఉంది. టాప్ హీరోయిన్ రేసులో ఉంది.


రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్‌లో ఆమె నటిస్తుండగా.. ఆ చిత్ర ఫస్ట్ లుక్‌ కూడా ఇటీవల రిలీజ్ అవ్వగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్‌తో రాధే శ్యామ్ సినిమాలో నటిస్తుంది. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.


ప్రభాస్ సినిమాతో పాటు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మే హీరోయిన్. అయితే కరోనా వైరస్ కారణంగా షూటింగ్స్ ఆగిపోగా ఈ బుట్టబొమ్మ యోగాతో బిజీ అయిపోయింది. లాక్‌డౌన్ సమయంలో ఫిజిక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.


లేటెస్ట్‌గా ఆమె చేస్తున్న ఎక్సర్‌సైజ్‌లకు సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాగ్రమ్‌లో పంచుకుంది. ఆమె యోగా చూస్తుంటే కుర్రాళ్ల గుండెజారి గల్లంతయిపోతుంది. ఒక్కోచోట ఒక్కోలా తన బాడీని విల్లులా వంచుతూ వేడి పుట్టిస్తుంది.


ఈ ఫోటోలు చూసి అభిమానులు ఆనందిస్తున్నారు. అందాలు అదిరాయ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. యోగాతో పాటే జిమ్నాస్టిక్స్ తరహాలో బాడీని కావాల్సినట్లు వంచేస్తుంది ఈ భామ. ఈ ఫోటోల్లో ఫిజిక్ మెయింటనెన్స్‌తో పాటు గ్లామర్ షో కూడా బాగానే ఉంది.