Salaar Twitter Review : సలార్ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఆడియన్స్ ఏమంటున్నారంటే..

బాక్స్ ఆఫీస్ వద్ద సలార్ రిజల్ట్ ఏంటి..? సినిమా చూసిన ఆడియన్స్ టాక్ ఏంటి..? అనేది ట్విట్టర్ రివ్యూ చూసి తెలుసుకోండి.

Salaar Twitter Review : సలార్ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఆడియన్స్ ఏమంటున్నారంటే..

Prabhas Prithviraj Sukumaran Salaar Part 1 Ceasefire Twitter Review

Updated On : December 22, 2023 / 12:16 PM IST

Salaar Twitter Review : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు విలన్స్ గా కనిపిస్తూ రూపొందిన చిత్రం ‘సలార్’. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. పార్ట్ 1 నేడు పాన్ ఇండియా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ రిజల్ట్ ఏంటి..? సినిమా చూసిన ఆడియన్స్ టాక్ ఏంటి..? అనేది ట్విట్టర్ రివ్యూ చూసి తెలుసుకోండి.

Also read : కాలేజీల్లో సలార్ హవా.. భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్ ఈ రేంజ్ లో ఉన్నారేంట్రా బాబు.. కంప్యూటర్ ల్యాబ్ లో..