Pragathi : క్యాట్‌వా‌క్‌తో కవ్విస్తున్న ప్రగతి

ప్రగతి క్యాట్‌వాక్ వీడియో వైరల్ అవుతోంది..

Pragathi

Pragathi: ఏజ్ అనేది జస్ట్ ఒక నంబర్ మాత్రమే అన్నట్లు 44 ఏళ్ల వయసులోనూ అమ్మాయిలకు గట్టిపోటి ఇస్తున్నట్లుంటుంది పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి ఫిజిక్. ఇప్పటిరకు ప్రగతి చేసిన డ్యాన్స్ వీడియోలు నెట్టింట ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో తెలిసిందే.

Pragathi Dance : డ్యాన్స్ వీడియోతో అదరగొట్టిన ప్రగతి..

ఇన్‌స్టాగ్రామ్ ప్రగతి పోస్ట్ చేసే వీడియోలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. షూటింగ్ స్పాట్ పిక్స్‌తో పాటు, ఆమె షేర్ చేసే జిమ్ వీడియోలు చూస్తే షాకవ్వాల్సిందే. ఇటీవల ఆమె వేసిన తీన్‌మార్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాను ఒక ఊపు ఊపింది. ఇప్పుడు మరో వీడియోతో రచ్చ స్టార్ట్ చేశారు.

Pragathi Dance : వయసుతో పనిలేదు.. ఊపొస్తే ఊపాల్సిందే..

అలా స్లో మోషన్‌లో ర్యాంప్ వాక్ చేసుకుంటూ.. లాంగ్ నుండి క్లోజ్‌కి వస్తున్న వీడియో షేర్ చేసింది ప్రగతి. స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకోవడం సంగతి పక్కన పెడితే ఈ వీడియోకి కాస్త గ్లామర్ యాడ్ చేశారామె. క్లీవేజ్ అందాలు కనబడేలా ప్రగతి పోస్ట్ చేసిన లేటెస్ట్ వీడియో ఇన్‌స్టాను హీటెక్కిస్తోంది.