Pragya Jaiswal: కవ్విస్తున్న కళ్లు.. మెరిసిపోతున్న అందాలు.. ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ అరాచకం!

టాలీవుడ్ భామ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) బ్లాక్ డ్రెస్సులో మెరిసిపోతూ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. స్టైలిష్ అండ్ హాట్ లుక్‌లో పరువాలను ప్రదర్శిస్తూ ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. పర్ఫెక్ట్ ఫిజిక్‌తో బ్లాక్ బ్యూటీలా కనిపిస్తున్న ప్రగ్యా, కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టిస్తూ గ్లామర్ డోస్‌ను పెంచేసింది.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7