Rwcp1wmom70 Hd (1) (1)
ఇటీవల జరిగిన ‘మా’ ఎలక్షన్స్ లో ప్రకాష్ రాజ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ‘మా’ ప్రసిడెంట్ గా మంచు విష్ణు గెలిచారు. ఆ తర్వాత ఇరు ప్యానళ్లు ప్రెస్ మీట్స్ పెట్టాయి. ప్రకాష్ రాజ్ ‘మా’కి రాజీనామా చేశారు. నాగబాబు కూడా ‘మా’కి రాజీనామా చేశారు. ప్రాతీయవాదం ఆర్టిస్టులలో ఉండకూడదు కానీ ఉంది ఇలాంటి వాళ్ళతో కలిసి నడవలేము అని రాజీనామా చేశారు. తాజాగా ప్రస్తుతం ప్రెస్ మీట్ పెట్టి ప్రకాష్ రాజ్ ప్యానల్ వాళ్లంతా కలిసి మూకుమ్మడి రాజీనామా చేస్తామని ప్రకటించారు.