Raashi Khanna: చీరకట్టులో హొయలు.. సోషల్ మీడియాలో సెగలు..
- sekhar
- Updated on- November 1, 2020 / 04:12 PM IST
Raashi Khanna: ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సండే సందడి చేస్తోంది. ప్రతి ఆదివారం లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సోకుల సెగలు రేపుతోంది.
ఇప్పటివరకు తనలోని గ్లామర్ యాంగిల్ చూపించి కుర్రకారు గుండెల్లో సెగలు రేపిన రాశీ గ్రీన్, మెరూన్ కలర్ కాంబినేషన్ లంగా ఓణీలో కనిపించి కవ్వించింది. తర్వాత ట్రెడిషనల్ వేర్‌లో కనిపించి ఆకట్టుకుంది.
https://10tv.in/raashi-khanna-lovely-pictures-from-her-recent-photoshoot/
ఇక రీసెంట్‌గా శారీలో ఉన్న మరికొన్ని పిక్స్ షేర్ చేసింది. హాట్ నుంచి హోమ్లీ లుక్లోకి మారిన రాశీ సాంప్రదాయ చీరకట్టులో చిరునవ్వులు చిందిస్తూ ఆకట్టుకుంటోంది.
