HanuMan : హనుమాన్ మూవీ మోస్ట్ అవైటెడ్ సాంగ్.. ‘రఘునందన్’ ఆడియో వచ్చేసింది..

హనుమాన్ మూవీలోని మోస్ట్ అవైటెడ్ సాంగ్ 'రఘునందన్' ఆడియో కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి గుడ్ న్యూస్. ఆ మ్యూజిక్ బిట్ వచ్చేసింది.

HanuMan : హనుమాన్ మూవీ మోస్ట్ అవైటెడ్ సాంగ్.. ‘రఘునందన్’ ఆడియో వచ్చేసింది..

Raghunandana song released from Prasanth Varma Teja Sajja Hanuman Movie

HanuMan : ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘హనుమాన్’ మూవీలో.. ఆంజనేయ స్వామిని ఎలివేట్ చేస్తూ వచ్చే సీన్ లో ‘రఘునందన్’ అంటూ సాగే సాంగ్ బిట్ ఆడియన్స్ కి గూస్‌బంప్స్ తెప్పించింది. ఈ మ్యూజిక్ బిట్ కోసం ఆడియన్స్ అంతా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆ మోస్ట్ అవైటెడ్ మ్యూజిక్ బిట్ ని మేకర్స్ ఆడియన్స్ కోసం తీసుకు వచ్చేసారు. మరి ఆ ఆడియోని మీ ఫోన్ మ్యూజిక్ ప్లే లిస్ట్ లో యాడ్ చేసేసుకోండి.

Also read : Priyamani : బాలీవుడ్ చీప్ ట్రిక్స్ బయట పెట్టిన ప్రియమణి.. పాపులారిటీ కోసం వారే..

కాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ అంతా ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే థియేటర్స్ లో రిపీటెడ్ గా చూసేసిన ప్రేక్షకులు.. ఆ సినిమాని స్మాల్ స్క్రీన్ పై హోమ్ థియేటర్స్ లో కూడా చూసి ఎంజాయ్ చేయడం కోసం ఎదురు చూస్తున్నారు. కాగా ఈ మూవీని మార్చి మొదటి వారంలో ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది. మార్చి 2వ తారీఖు డేట్ గట్టిగా వినిపిస్తుంది. జీ5లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.