Telugu » Movies » Rajamouli Hollywood Interview About Mahesh Babu Varanasi Movie Sy
రాజమౌళి ‘వారణాసి’ హాలీవుడ్ ఇంటర్వ్యూ వచ్చేసింది.. ఫుల్ ఇంటర్వ్యూ ఇక్కడ చూసేయండి..
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు వారణాసి సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. హాలీవుడ్ టార్గెట్ గా రాజమౌళి ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. దీంతో హాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. రాజమౌళి హాలీవుడ్ లో వారణాసి గ్లింప్స్ రిలీజయిన సమయంలో ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తాజాగా ఆ ఇంటర్వ్యూని రిలీజ్ చేసారు.