Celebrities Looks : యోగ డే.. అందాల భామల యోగాసనాలు..

నేడు యోగ డే కావడంతో అందాలు భామలంతా యోగాసనాలు చేస్తూ ఫోటోలు..

Rakul Preet Singh Hansika Motwani Sonal Chauhan yoga day photos

Celebrities Looks : నేడు (జూన్ 21) యోగ డే కావడంతో అందాలు భామలంతా యోగాసనాలు చేస్తూ ఫోటోలు దిగి ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), హన్సిక (Hansika Motwani), సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.