Animal Twitter Review : ‘యానిమల్’ మూవీ ట్విటర్ రివ్యూ వచ్చేసింది.. టాక్ ఏంటి..?
బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా భారీ అంచనాలతో రిలీజ్ అయిన 'యానిమల్' మూవీ టాక్ ఏంటి..? ట్విట్టర్ రివ్యూ ఏంటి..?
- gum 95921
- Updated on- December 2, 2023 / 11:12 AM IST
Ranbir Kapoor Rashmika Mandanna Animal Movie Twitter Review
Animal Twitter Review : సందీప్ వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా ‘యానిమల్’. అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా అండర్ వరల్డ్ డాన్ కథాంశానితో ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ ని చూపిస్తూ ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ అండ్ టీజర్ ఆడియన్స్ ని థ్రిల్ చేసి.. సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేసింది.
సందీప్ వంగా దర్శకత్వం కావడంతో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో అడ్వాన్స్ బుకింగ్ ఓ రేంజ్ లో సెల్ అయ్యాయి. మరి భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ టాక్ ఏంటి..? ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో తమ రివ్యూని తెలియజేస్తూ వస్తున్నారు. మరి వారి కామెంట్స్ ఏంటో మీరే చూసేయండి.
Also read : Bigg Boss 7 Day 88 : ఫినాలే రేసులో.. అదరగొడుతున్న అమర్ దీప్, పల్లవి ప్రశాంత్..
