RGV : అమెరికాలో ఆర్జీవీ.. పోర్న్ స్టార్‌తో స్పెషల్ సెల్ఫీలు..

అమెరికాలో తెలుగువాళ్ళకు సంబంధించిన ఓ ఈవెంట్ లో పాల్గొనడానికి ఆర్జీవీ అమెరికాకు వెళ్ళాడు. అయితే అక్కడ అమెరికాలో ఓ పోర్న్ స్టార్‌తో సెల్ఫీలు దిగి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ పోర్న్ స్టార్‌ ఎవరో తెలుసా?

RGV selfies with Mia Malkova in America posted in his social media photos goes viral

RGV at America :  సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ ఏం చేసిన వైరల్ అవుతూనే ఉంటుంది. ఒకప్పుడు తన సినిమాలతో హిట్స్ కొట్టి సంచలనం సృష్టిస్తే ఇప్పుడు తనకు ఇష్టమొచ్చిన కొత్త కొత్త సినిమాలతో వైరల్ అవుతూనే తన ట్వీట్స్, ఫొటోలతో రోజూ వార్తల్లో నిలుస్తాడు. ఇక తన ట్విట్టర్ లో, ఇన్‌స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా అప్డేట్ లో ఉంటూ కావాల్సినంత స్టఫ్ ఇస్తాడు ఆర్జీవీ.

తాజాగా ఆర్జీవీ అమెరికాకు వెళ్ళాడు. అమెరికాలో తెలుగువాళ్ళకు సంబంధించిన ఓ ఈవెంట్ లో పాల్గొనడానికి ఆర్జీవీ అమెరికాకు వెళ్ళాడు. అయితే అక్కడ అమెరికాలో ఓ పోర్న్ స్టార్‌తో సెల్ఫీలు దిగి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ పోర్న్ స్టార్‌ ఎవరో తెలుసా? మియా మాల్కోవా అనే అమెరికన్ పోర్న్ స్టార్‌.

Pathaan : ఆ దేశంలో రిలీజ్‌కి రెడీ అయిన పఠాన్.. RRR రికార్డు బద్దలుకొడుతుందా?

గతంలో మియా మాల్కోవాతో GST అనే ఓ బోల్డ్ షార్ట్ ఫిలిం కూడా తీశాడు ఆర్జీవీ. ఆ సినిమాతోనే వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది. అప్పట్లో ఆర్జీవీ మియా మేల్కొవాతో తీసిన GST ఓ సంచలనంగా మారింది. పలువురు విమర్శించినా కూడా ఆ ఫిలిం చూసి అభినందించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆర్జీవీ ఇప్పుడు అమెరికాకు వెళ్లడంతో మరోసారి మియా మాల్కోవాని కలిశాడు. మియాతో స్పెషల్ సెల్ఫీలు తీసుకొని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి. పలువురు నెటిజన్లు ఎప్పట్లాగే ఆర్జీవిని తిడుతూ కామెంట్స్ చేస్తే ఆయన అభిమానులు సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఆర్జీవీ మాత్రం ఇవేమి పట్టించుకోడని తెలిసిందే. ఈ అమెరికా టూర్ అయిపోయేలోపు ఇంకెన్ని ఫోటోలు షేర్ చేసి వైరల్ అవుతాడో ఆర్జీవీ చూడాలి.