Raja Shivaji : ఛత్రపతి శివాజీ బయోపిక్.. ‘రాజా శివాజీ’ ట్రైలర్ చూశారా..? జెనీలియా భర్త అదరగొట్టాడుగా..
మీరు కూడా రాజా శివాజీ ట్రైలర్ చూసేయండి.. (Raja Shivaji)
- Saketh U
- Published on- April 20, 2026 / 09:42 PM IST
Raja Shivaji
Raja Shivaji : జెనీలియా భర్త, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ఛత్రపతి శివాజీగా నటిస్తూ తెరకెక్కిస్తున్న రాజా శివాజీ సినిమా ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేసారు. మరాఠా యోధుడు, హిందువుల కోసం పోరాడిన శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో జెనీలియా, సంజయ్ దత్, విద్యా బాలన్, అభిషేక్ బచ్చన్, భాగ్యశ్రీ.. పలువురు బాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
రాజా శివాజీ సినిమాని మే 1న మరాఠీ, హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా హిందీ, మరాఠీ ట్రైలర్స్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే రితేష్ శివాజీ పాత్రలో అదరగొట్టబోతున్నాడని తెలుస్తుంది.
Also Read : Peddi : అసలు రీజన్ స్పెషల్ సాంగ్ కాదు.. మరి వాయిదాకు కారణం ఏంటి?
మీరు కూడా రాజా శివాజీ ట్రైలర్ చూసేయండి..
