హిస్టారికల్ బ్లాక్ బస్టర్‌కు ఏడాది పూర్తి.. చెర్రీ ట్వీట్..
- sekhar
- Updated on- October 2, 2020 / 08:18 PM IST
Chiranjeevi – Sye Raa: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన హిస్టారికల్ ఫిల్మ్.. ‘సైరా నరసింహారెడ్డి’..
బిగ్ బి అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించగా.. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
