ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
- sekhar
- Published On : November 26, 2020 / 06:19 PM IST
Samantha Maldives Pics: అక్కినేని వారి కోడలు పిల్ల సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో హీట్ పెంచుతోంది. నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ యంగ్ కపుల్ వెకేషన్ కోసం మాల్దీవ్స్ వెళ్లారు. అక్కడ సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది సమంత.
