రాకాస‌ నుంచి మెలోడీ ప్రేమగీతం.. ఎంత బాగుందో..

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా తెరకెక్కుతున్న రాకాస సినిమా నుంచి తాజాగా మెలోడీ ప్రేమగీతాన్ని రిలీజ్ చేసారు. ఈ పాటని అనుదీప్ దేవ్ సంగీత దర్శకత్వంలో కిట్టు విస్సాప్రగడ రాయగా సింధూజ శ్రీనివాసన్ పాడారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్‌ బ్యానర్స్‌పై నిహారిక కొణిదెల‌, ఉమేష్ కుమార్ బ‌న్సాల్ నిర్మాణంలో మాన‌స శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

  • Published On : March 13, 2026 / 08:47 PM IST