Raakaasaa
Raakaasa : వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సంగీత్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రాకాస. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మాణంలో మానస శర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తుండగా వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, గెటప్ శ్రీను.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
రాకాస సినిమా ఏప్రిల్ 3న థియేటర్స్ లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ చూస్తుంటే హీరో అనుకోకుండా ఒక ఊళ్లోకి వెళ్తే ఆ ఊళ్ళో జరిగే సంఘటనలతో హారర్ కామెడీగా తెరకెక్కించినట్టు తెలుస్తుంది.
Also Read : Virosh : రిసెప్షన్ కి రావొద్దు.. పోలీస్ ఆంక్షల నేపథ్యంలో విజయ్ రష్మిక విజ్ఞప్తి..
మీరు కూడా రాకాస టీజర్ చూసేయండి..