Rajasekhar: తిరుమల శ్రీవారి సేవలో సీనియర్ హీరో రాజశేఖర్.. ఫ్యామిలీతో ఫోటోలు వైరల్

సీనియర్ హీరో రాజశేఖర్(Rajasekhar) తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య జీవిత, కుమార్తెలు శివాని, శివాత్మికలతో కలిసి మొక్కులు చెల్లించుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన రాజశేఖర్ ఫ్యామిలీని చూసి అభిమానులు సోషల్ మీడియాలో ‘పర్ఫెక్ట్ ఫ్యామిలీ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8