Kavya Sri: కావ్య శ్రీ స్టన్నింగ్ ఫోటో షూట్.. గ్లామర్ హీట్ పెంచుతున్న సీరియల్ నటి

బుల్లితెర నటి కావ్య శ్రీ(Kavya Sri) తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన స్టిల్స్ నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. ట్రెండీ వేర్‌లో అదిరిపోయే ఫోజులిస్తూ ఆమె చేసిన ఈ లేటెస్ట్ ఫోటో షూట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తన గ్లామర్‌తో కుర్రకారును ఆకట్టుకుంటూ కావ్య శ్రీ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7