సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న షెర్లీన్ చోప్రా

షెర్లీన్ చోప్రా ఫోటో షూట్‌తో అదరగొడుతోంది.. పిక్స్ వైరల్ అవుతున్నాయి..

  • Publish Date - April 6, 2020 / 04:30 PM IST

షెర్లీన్ చోప్రా ఫోటో షూట్‌తో అదరగొడుతోంది.. పిక్స్ వైరల్ అవుతున్నాయి..

షెర్లీన్ చోప్రా లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి. రకరకాల ఫోజులతో కుర్రకారు మతిపోగొడుతోందామె. ఈ 36 ఏళ్ల ముదురు భామ అందాల ఆరబోత విషయంలో ఇప్పుడొస్తున్న కుర్ర కథానాయికలకు గట్టి పోటీ ఇస్తుంది. ఇక షెర్లీన్ గురించిన వివరాల విషయానికొస్తే.. 1984 ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో పుట్టింది.

తండ్రి క్రిస్టియన్, తల్లి ముస్లిం. మోడలింగ్ చేస్తూ 1999లో మిస్ ఆంధ్రా టైటిల్ గెలుచుకుంది. 2002లో ‘వెండిమబ్బులు’ అనే తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసింది. తర్వాత బాలీవుడ్‌కి వెళ్లింది. ఆమె ప్రతిభకు అక్కడ మంచి గుర్తింపు వచ్చింది. ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ తర్వాత షెర్లీన్ తెలుగు సినిమాల్లో నటించలేదు.

అయితే అడపాదడపా యాడ్స్, ఫోటోషూట్స్‌తో ఆడియన్స్‌కి టచ్‌లో ఉంటూనే ఉంది. యోగా దగ్గరినుంచి నిద్రపోవడం వరకు అంగాంగ ప్రదర్శన చేస్తూ ఆ ఫోటోలతో కుర్రకారుకి ఆ మాటకొస్తే మగజాతి మొత్తానికి మత్తెక్కిస్తుంది షెర్లీన్.
కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ముద్దుగుమ్మలు ఏ రసాన్ని ఎలా ఎంత మోతాదులో ఒలకబోయాలనే విషయంలో ఈ ముదురు భామ దగ్గర మెలకువలు నేర్చుకుంటే మంచిది అంటున్నారు బాలీవుడ్ బాబులు.

 

Read Also : AA 20 అప్‌డేట్‌ వస్తాండాది.. రెడీ కాండబ్బా..

ట్రెండింగ్ వార్తలు