Shirley Setia Niharika Konidela Mishti Chakraborty recent photos
షిర్లీ సేతియా (Shirley Setia) స్ట్రాబెరీ ఫ్లేవర్ డ్రెస్ లో కనిపిస్తూ ఒక ఫోటో షేర్ చేసి.. దానికి ‘స్ట్రాబెరీ చీజ్ కేక్’ అనే క్యాప్షన్ పెట్టింది. ఇక మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela).. ట్రెండీ లుక్స్ లో కనిపిస్తూ అదరగొడుతుంది. ‘చిన్నదాన నీకోసం’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన మిస్తీ చక్రవర్తి (Mishti Chakraborty).. తన మెస్మరైజింగ్ లుక్స్ ఆకట్టుకుంటుంది.