Shiva Jyothi: మంత్రీస్ మహాలక్ష్మి.. పుట్టిన బిడ్డ జెండర్ రివీల్ చేసిన శివ జ్యోతి
తనకు పుట్టిన బిడ్డ జెండర్ రివీల్ చేసిన శివ జ్యోతి(Shiva Jyothi).
- V Santhosh Kumar
- Updated on- February 15, 2026 / 08:00 AM IST
Shiva Jyoti reveals the gender of her baby.
Shiva Jyothi: ప్రముఖ యాంకర్ శివజ్యోతి పండండి బిడ్డకు జన్మనించిన విషయం తెలిసిందే. ఇటీవల తన భర్త గంగులు పుట్టినరోజునే తాను డెలివరీ అయినట్టుగా ఇటీవల ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది. కానీ, బిడ్డ ఆడ, మగ అన్న విషయాన్నీ మాత్రం చెప్పలేదు. ఫిబ్రవరి 14న ఆ విషయాన్ని తన అభిమానులతో (Shiva Jyothi)పంచుకుంది. తనకు పెట్టింది పాప అంటూ భర్తతో కలిసి ఒక వీడియోను విడుదల చేసింది. ‘మంత్రీస్ మహాలక్ష్మి’ మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అంటూ తెలిపింది. దీంతో ఆమె షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే ఆమెకు నెటిజన్స్, ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
NtrNeel: ప్రశాంత్ ని మార్చేసిన ఎన్టీఆర్.. డ్రాగన్ విషయంలో ఆ అనుమానాలే వద్దు
