shraddha srinath: బోల్డ్ లుక్‌లో మెరిసిపోతున్న శ్రద్ధా శ్రీనాథ్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోషూట్

నటి శ్రద్ధా శ్రీనాథ్(shraddha srinath) తాజాగా సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. స్కర్ట్ ధరించి ఆమె ఇచ్చిన హాట్ ఫోజులు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. శ్రద్ధా సరికొత్త మేకోవర్ చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నారు.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8