Siri Hanmanth: టెంప్టింగ్ లుక్స్‌తో సిరి హనుమంత్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హాట్ పిక్స్
బిగ్ బాస్ ఫేమ్ సిరి హన్మంత్(Siri Hanmanth) సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేసింది. తాజాగా ఆమె షేర్ చేసిన హాట్ ఫోటోలు నెట్టింట సెగలు రేపుతున్నాయి. స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో తన వయ్యారాలను ఒలకబోస్తూ కిర్రాక్ పోజులివ్వగా, ఆ ఫోటోలు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published On : April 2, 2026 / 06:06 PM IST
