SPB Health Update: నాన్నగారి ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది-ఎస్పీ చరణ్
- sekhar
- Published On : September 14, 2020 / 06:46 PM IST
SPB Health Update: ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి గురించి తాజా సమాచారాన్ని తనయుడు ఎస్పీ చరణ్ తెలియచేశారు.
‘‘నాన్నగారు కోలుకుంటున్నారు.. వైద్యానికి స్పందిస్తున్నారు.. అలాగే ఫిజియోథెరపీలో చాలా హుషారుగా పాల్గొంటున్నారు.
ఎక్స్‌రేలు చూసి ఊపిరితిత్తులు చాలా క్లియర్‌గా ఉన్నాయి అని డాక్టర్లు చెబుతున్నారు. ఆయన దాదాపు 15 నుంచి 20 నిమిషాలపాటు కూర్చో గలుగుతున్నారు. త్వరలో నోటి ద్వారా ఆహారాన్నందిస్తాము. నాన్న కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ ధన్యవాదములు’’.. అని తెలిపారు ఎస్పీ చరణ్.
#SPBalasubramanyam health Update by @SPCharan#GetWellSoonSPB, #SPbalasubrahmanyam #SPBHealthCondition #SPBHealthUpdate #SPcharan pic.twitter.com/BaJWq5roKB
— satish @10tv news (@SatishKottangi) September 14, 2020
