Sravanthi Chokarapu: ఉస్తాద్ లుక్ లో యాంకర్ స్రవంతి.. పవన్ ఫ్యాన్ గా ఫుల్ జోష్ లో.. ఫోటోలు
టాలీవుడ్ యాంకర్ స్రవంతి చొక్కాపు(Sravanthi Chokarapu) పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద ఫ్యాన్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగాఈ యాంకరమ్మ ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ కి యాంకర్ గా చేసింది. ఆ ఈవెంట్ లో ఉస్తాద్ టీ షర్ట్ లో కనిపంచిన స్రవంతి అనంతరం పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్ తో ఫోటోలకు పోజులు ఇచ్చింది. క్రేజీగా ఉన్న ఆ ఫోటోలు చూసిన పవన్ ఫ్యాన్స్ ఫిదా ఐపోతున్నారు.
- V Santhosh Kumar
- Updated on- February 24, 2026 / 10:39 AM IST
