Sravanthi Chokkarapu: చేతినిండా గోరింటాకుతో.. పండగపూట పద్దతిగా.. స్రవంతి శ్రీరామనవమికి స్పెషల్ ఫోటోస్

యాంకర్ స్రవంతి(Sravanthi Chokkarapu) చీరలో అందంగా ముస్తాబయింది. శ్రీరామనవవి రోజున చేతినిండా గోరింటాకుతో పద్దతిగా మెరిసింది. ఆ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16