Vishnu Vinyasam
Vishnu Vinyasam : కామెడీ సినిమాలతో వరుస హిట్స్ కొడుతున్న శ్రీ విష్ణు ఇప్పుడు విష్ణు విన్యాసం అనే సినిమాతో రాబోతున్నాడు. శ్రీవిష్ణు, నయన్ సారిక జంటగా తెరకెక్కుతున్న విష్ణు విన్యాసం సినిమా నుంచి ఇప్పటికే ఓ పాట రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు.(Vishnu Vinyasam)
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ నాయుడు నిర్మాణంలో మారుతి రావు దర్శకత్వంలో ఈ విష్ణు విన్యాసం సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ఫిబ్రవరి 28న రిలీజ్ కానుంది. ఈ సినిమాతో శ్రీవిష్ణు మరోసారి ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అయిపోయాడు.
Also Read : Prabhas : అయ్యో పాపం.. ఫ్యాన్స్, ఫాలోవర్స్ ని మోసం చేస్తున్న ప్రభాస్.. పూజాహెగ్డే కామెంట్స్ వైరల్..
మీరు కూడా విష్ణు విన్యాసం టీజర్ చూసేయండి..