Celebrities Looks : లైఫ్ మ్యాంగోస్‌తో స్వీట్‌గా ఉంటుంది అంటున్న శ్రీలీల.. షిర్లీ సేఠియా సొగసులు..

ఎనర్జిటిక్ హీరోయిన్ శ్రీలీల.. లైఫ్ మ్యాంగోస్‌తో స్వీట్‌గా ఉంటుంది అంటుంది. సీక్రెట్స్ మెయిన్‌టైన్ చేయడం కంటే ట్రాన్స్‌ప‌ర‌సీగా ఉండడం బెటర్ అంటున్న ఫరియా అబ్దుల్లా.

Sreeleela Shraddha Das Faria Abdullah Shirley Setia Photos

  • ఎనర్జిటిక్ హీరోయిన్ శ్రీలీల.. లైఫ్ మ్యాంగోస్‌తో స్వీట్‌గా ఉంటుంది అంటుంది.
  • సీక్రెట్స్ మెయిన్‌టైన్ చేయడం కంటే ట్రాన్స్‌ప‌ర‌సీగా ఉండడం బెటర్ అంటున్న ఫరియా అబ్దుల్లా.
  • ఢీ 15 క్వార్టర్ ఫైనల్స్‌కి సిద్దమవుతున్న శ్రద్ధా దాస్.
  • మ్యాగజైన్ కవర్ పై షిర్లీ సేఠియా సొగసులు విందు.