Mister Middle Class : ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ టీజర్ రిలీజ్.. హిట్ కామెడీ కాంబో శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్ మళ్ళీ వచ్చేస్తున్నారు..

మీరు కూడా మిస్టర్ మిడిల్ క్లాస్ టీజర్ చూసేయండి.. (Mister Middle Class)

  • Published on- May 27, 2026 / 04:52 PM IST

Mister Middle Class

Mister Middle Class : గతంలో ఎన్నో సూపర్ హిట్ కామెడీ సినిమాల్లో కలిసి నటించిన శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్ ఇప్పుడు మరోసారి కలిసి మిస్టర్ మిడిల్ క్లాస్ అనే సినిమాలో నటిస్తున్నారు. బాలు J క్రియేషన్స్ బ్యానర్ పై కామెడీ సినిమాల దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో లయ హీరోయిన్ గా నటిస్తుంది.

తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. ఇందులో రాజేంద్రప్రసాద్ వెంకటేశ్వరస్వామిగా, శ్రీకాంత్ ఆయన భక్తుడిగా కనిపించబోతున్నారు. ఈ సినిమా టీజర్ చూస్తుంటే మళ్ళీ అప్పటి కామెడీ సినిమాగా మిడిల్ క్లాస్ కష్టాలు చూపించబోతున్నారని, వీరి కాంబో మళ్ళీ అలరించబోతుందని తెలుస్తుంది.

Also Read : Madhura Sreedhar Reddy : సినిమాలు తీయకండి.. ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోండి.. నిర్మాత సంచలన ట్వీట్..

మీరు కూడా మిస్టర్ మిడిల్ క్లాస్ టీజర్ చూసేయండి..