Tamannaah Bhatia: మహాకాళేశ్వరుని సన్నిధిలో తమన్నా.. ఆధ్యాత్మిక యాత్రలో స్టార్ హీరోయిన్.. ఫొటోలు వైరల్
ప్రముఖ నటి తమన్నా భాటియా(Tamannaah Bhatia) ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్న ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాంప్రదాయ దుస్తుల్లో ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్న తమన్నాను చూసి అభిమానులు 'జయ్ మహాకాల్' అంటూ కామెంట్లతో సందడి చేస్తున్నారు.
- V Santhosh Kumar
- Published on- May 12, 2026 / 09:13 PM IST
