Kanguva Trailer : ‘కంగువ’ ట్రైలర్ వచ్చేసింది..

తాజాగా కంగువ ట్రైలర్ ని విడుదల చేసారు.

Suriya Bobby Deol Kanguva Trailer Released

Kanguva Trailer : తమిళ్ స్టార్ హీరో సూర్య, తమిళ మాస్ డైరెక్టర్ శివ కాంబోలో తెరకెక్కిస్తున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కంగువ’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజయిన గ్లింప్స్, సాంగ్స్, టీజర్ తో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజాగా కంగువ ట్రైలర్ ని విడుదల చేసారు.

ట్రెండింగ్ వార్తలు