Mark Antony Twitter Review : విశాల్ ‘మార్క్ ఆంటోని’ ట్విట్టర్ రివ్యూ..
విశాల్ నటించిన ‘మార్క్ ఆంటోని’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.
- gum 95921
- Updated on- September 15, 2023 / 10:06 AM IST
Tamil Hero Vishal Mark Antony Twitter Review
Mark Antony Twitter Review : తమిళ హీరో విశాల్ (Vishal) నటించిన కొత్త మూవీ ‘మార్క్ ఆంటోని’. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఎస్ జె సూర్య, సునీల్, సెల్వ రాఘవన్, రీతూ వర్మ, అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. కాగా నేడు ఈ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తమ తమ రివ్యూలను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు.
