TGFA : ఘనంగా ‘గద్దర్ అవార్డ్స్’ ఈవెంట్.. ఏ అవార్డుకు ఎన్ని లక్షలు ఇచ్చారు? ఎవరెవరు అవార్డులు అందుకున్నారు.. ఫుల్ డీటెయిల్స్..

తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఈవెంట్స్ లో ఎవరెవరు ఏ కేటగిరిలో అవార్డులు అందుకున్నారు, ఏ అవార్డుకు ఎంత ప్రైజ్ మనీ ఇచ్చారు, ఏ మెమెంటో ఇచ్చారు ఫుల్ డీటెయిల్స్..(Telangana Gaddar Film Awards)

  • Published On : March 19, 2026 / 11:28 PM IST

Telangana Gaddar Film Awards

Telangana Gaddar Film Awards : 2025 సంవత్సరానికి గాను ఇటీవల గద్దర్ అవార్డులను ప్రకటించారు. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఉత్సవం నేడు మార్చ్ 19న ఉగాది సందర్భంగా హైదరాబాద్ హైటెక్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున లతో పాటు భారీగా సెలబ్రిటీలు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఈవెంట్ ని యాంకర్ సుమ కనకాల, ప్రదీప్ లు హోస్ట్ చేసారు.

తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఈవెంట్స్ లో ఎవరెవరు ఏ కేటగిరిలో అవార్డులు అందుకున్నారు, ఏ అవార్డుకు ఎంత ప్రైజ్ మనీ ఇచ్చారు, ఏ మెమెంటో ఇచ్చారు ఫుల్ డీటెయిల్స్..

Also Read : Chiranjeevi : పక్క రాష్ట్రం కళాకారులను ఎంకరేజ్ చేయడంలో వెనుకంజలో ఉంది.. ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..

బెస్ట్ బుక్ అవార్డు – శూన్యం నుండి శిఖరాగ్రం వరకు – ప్రభు – సిల్వర్ మెమెంటో – మూడు లక్షల రూపాయలు – ప్రశంసా పత్రం
బెస్ట్ క్రిటిక్ – H రమేష్ – సిల్వర్ మెమెంటో – మూడు లక్షల రూపాయలు – ప్రశంసా పత్రం

మూడో బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం – మహామనిషి డాక్టర్ AS రావు – బాల బ్రహ్మచారి – కాంస్యం మెమెంటో – లక్ష రూపాయలు – ప్రశంసా పత్రం –
రెండో బెస్ట్ డాక్యుమెంటరీ – ఫస్ట్ యాక్షన్ హీరో పైడి జయరాజ్ – పొన్నం రవిచంద్ర – సిల్వర్ మెమెంటో – మూడు లక్షల రూపాయలు – ప్రశంసా పత్రం
ఫస్ట్ బెస్ట్ డాక్యుమెంటరీ – యూనిటీ ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్ – చీరందాసు శ్రీకాంత్ – గోల్డెన్ మెమెంటో – అయిదు లక్షల రూపాయలు – ప్రశంసా పత్రం
డిప్లమా ఆఫ్ బెస్ట్ డాక్యుమెంటరీ & షార్ట్ ఫిలిం – తల్లితండ్రుల ఆత్మగౌరవం – కనుపర్తి హనుమండ్లు – ప్రశంసా పత్రం

మూడో బెస్ట్ షార్ట్ ఫిలిం – సైబర్ స్లేవరీ – నీలిమ – కాంస్య మెమెంటో – లక్ష రూపాయలు – ప్రశంసా పత్రం
సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిలిం – మౌనమే నీ భాష – రాఘవేంద్ర వర్మ, విశ్వాస్ హనుర్కర్ – సిల్వర్ మెమెంటో – మూడు లక్షల రూపాయలు – ప్రశంసా పత్రం
ఫస్ట్ బెస్ట్ షార్ట్ ఫిలిం – వనజీవి రామయ్య – రవీంద్ర – గోల్డెన్ మెమెంటో – అయిదు లక్షల రూపాయలు – ప్రశంసా పత్రం

స్పెషల్ జ్యూరీ కేటగిరి

దర్శకుడు – రాజు రాజకొండ(23) – సిల్వర్ మెమెంటో – మూడు లక్షలు – ప్రశంసా పత్రం
సహ నటుడు – చైతు జొన్నలగడ్డ(రాజు వెడ్స్ రాంబాయి) -సిల్వర్ మెమెంటో – మూడు లక్షలు – ప్రశంసా పత్రం
నటుడు – రోషన్ (ఛాంపియన్) – సిల్వర్ మెమెంటో – మూడు లక్షలు – ప్రశంసా పత్రం
నటి – అనంతిక సనల్ కుమార్ (8 వసంతాలు) – సిల్వర్ మెమెంటో – మూడు లక్షలు – ప్రశంసా పత్రం

Also Read : Rashmika Mandanna : ఒకప్పుడు యాక్టింగ్ రాదని ట్రోల్ చేసారు.. ఇవాళ స్టేట్ బెస్ట్ అవార్డు ఇచ్చారు.. రష్మిక కామెంట్స్ వైరల్..

మెయిన్ అవార్డులు

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ – చంద్రకాంత్, అజయ్ కుమార్ (ఛాంపియన్) – సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం
బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ – వై గోవిందా రాజు (అఖండ 2) – సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం
బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ – పీటర్ హాన్స్ (ఛాంపియన్) – సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం
బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ – తోట తరణి (ఛాంపియన్) – సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం
బెస్ట్ కొరియోగ్రాఫర్ – ఆట సందీప్ (ఛాంపియన్) – సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం
బెస్ట్ ఆడియోగ్రాఫర్ – M రాజాకృష్ణన్ (కిష్కింధపురి) – సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం
బెస్ట్ ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్) – సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం
బెస్ట్ సినిమాటోగ్రాఫర్ – కార్తీక్ ఘట్టమనేని(మిరాయ్) – సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం
బెస్ట్ లిరిక్ రైటర్ – నా కొడకా సాంగ్ – నందకిషోర్ (కుబేర) – సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం
బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ – అనిల్ రావిపూడి(సంక్రాంతికి వస్తున్నాం) – సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం
బెస్ట్ స్టోరీ రైటర్ – గుణశేఖర్ (యుఫొరియా) – సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం

బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ – రోహన్ రాయ్ (గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో) – సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం
బెస్ట్ కమెడియన్ – కృష్ణతేజ (జిగ్రీ) – సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం
బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం – అనగనగా – నిర్మాత – రాకేష్ రెడ్డి – సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం
బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం – అనగనగా – దర్శకుడు – సన్నీ సంజయ్ – కాంస్యం మెమెంటో – మూడు లక్షలు – ప్రశంసా పత్రం

బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ – మిరాయ్ – విశ్వప్రసాద్ – సిల్వర్ మెమెంటో – మూడు లక్షలు – ప్రశంసా పత్రం
బెస్ట్ సోషల్ మెసేజ్ – కోర్ట్ – ప్రశాంతి త్రిపురనేని – సిల్వర్ మెమెంటో – రెండున్నర లక్షలు – ప్రశంసా పత్రం
బెస్ట్ ఫీచర్ ఫిలిం ఎన్విరాన్మెంట్ & హిస్టరీ – ఇగ్వా – పూర్ణచంద్ర భట్ – సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం
బెస్ట్ ఫీచర్ ఫిలిం నేషనల్ ఇంటిగ్రేషన్ – తండేల్ – అల్లు అరవింద్, చందూ మొండేటి – సిల్వర్ మెమెంటో – రెండున్నర లక్షలు – ప్రశంసా పత్రం
ఉత్తమ ప్రజాదరణ చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం – శిరీష్ రెడ్డి, అనిల్ రావిపూడి – సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం

బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ – సాహితి చాగంటి (కన్నప్ప) – సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం
బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ – అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి) – సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – మార్క్ కె రాబిన్ (దండోరా) – సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం

బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – భూమిక (యుఫొరియా) – కాంస్యం మెమెంటో – మూడు లక్షలు – ప్రశంసా పత్రం
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – శివాజీ (దండోరా) – కాంస్యం మెమెంటో – మూడు లక్షలు – ప్రశంసా పత్రం

బెస్ట్ డెబ్యూ ఫ్యూచర్ ఫిలిం – లిటిల్ హార్ట్స్ – సాయి మార్తాండ్ – సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం
బెస్ట్ డైరెక్టర్ అవార్డు – సాయిలు కంపాటి – రాజు వెడ్స్ రాంబాయి – సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం

మూడవ బెస్ట్ ఫీచర్ ఫిలిం – ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో
నిర్మాత – సందీప్ అగరం -సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం
దర్శకుడు – రాహుల్ శ్రీనివాస్ – సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం
నటీనటులు – తిరువీర్, టీనా శ్రావ్య – కాంస్యం మెమెంటో, ప్రశంసా పత్రం

సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం – దండోరా
నిర్మాత ముప్పినేని రవీంద్ర బెనర్జీ – సిల్వర్ మెమెంటో – ఏడు లక్షలు – ప్రశంసా పత్రం
దర్శకుడు మురళి కాంత్ – సిల్వర్ మెమెంటో – మూడు లక్షలు – ప్రశంసా పత్రం
నటీనటులు – నందు, మనిక – కాంస్యం మెమెంటో

మొదటి బెస్ట్ ఫీచర్ ఫిలిం – రాజు వెడ్స్ రాంబాయి
నిర్మాత వేణు ఉడుగుల – గోల్డెన్ మెమెంటో – పది లక్షలు – ప్రశంసా పత్రం
దర్శకుడు సాయిలు కంపాటి – సిల్వర్ మెమెంటో – అయిదు లక్షలు – ప్రశంసా పత్రం
నటీనటులు – అఖిల్ రాజ్, తేజస్వి రావు – కాంస్యం మెమెంటో

బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ – రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్) – సిల్వర్ మెమెంటో – పది లక్షలు – ప్రశంసా పత్రం
బెస్ట్ లీడింగ్ యాక్టర్ – నాగచైతన్య (తండేల్) – సిల్వర్ మెమెంటో – పది లక్షలు – ప్రశంసా పత్రం

ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు – చిరంజీవి -గోల్డెన్ మెమెంటో – పది లక్షలు – ప్రశంసా పత్రం
బిఎన్ రెడ్డి అవార్డు – సింగీతం శ్రీనివాస్ – గోల్డెన్ మెమెంటో- పది లక్షలు – ప్రశంసా పత్రం
నాగిరెడ్డి చక్రపాణి అవార్డు – అశ్విని దత్ – గోల్డెన్ మెమెంటో- పది లక్షలు – ప్రశంసా పత్రం
సి నారాయణ రెడ్డి అవార్డు – సుద్దాల అశోక్ తేజ – గోల్డెన్ మెమెంటో- పది లక్షలు – ప్రశంసా పత్రం
అక్కినేని నాగేశ్వరరావు అవార్డు – జయసుధ -గోల్డెన్ మెమెంటో- పది లక్షలు – ప్రశంసా పత్రం
కాంతారావు అవార్డు – ఆర్ నారాయణ మూర్తి – గోల్డెన్ మెమెంటో- పది లక్షలు – ప్రశంసా పత్రం
రఘుపతి వెంకయ్య అవార్డు – రమేష్ ప్రసాద్ – గోల్డెన్ మెమెంటో- పది లక్షలు – ప్రశంసా పత్రం
పైడి జైరాజ్ అవార్డు – కమల్ హాసన్ – గోల్డెన్ మెమెంటో- పది లక్షలు – ప్రశంసా పత్రం

Also Read : R Narayana Murthy : చంద్రబాబు గారు మీకు దండం పెడుతున్నా.. గద్దర్ అవార్డుల వేడుకల్లో నారాయణమూర్తి వ్యాఖ్యలు వైరల్..

అలాగే ఈ అవార్డులను ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు కూడా అవార్డులు ఇచ్చారు.

జ్యూరీ చైర్మన్స్ : మణిశర్మ, కనకమేడల విజయ్ కృష్ణ, తనికెళ్ళ భరణి, తమ్మారెడ్డి భరద్వాజ – గోల్డెన్ మెమెంటో – ప్రశంసా పత్రం – రెండు లక్షల రూపాయలు

జ్యూరీ సభ్యులు :
రోజా రమణి, BVS రవి, MV రఘు, అనుపమ్ రెడ్డి, ఉమా మహేశ్వరరావు, సనా యాదిరెడ్డి, విజయ్ సత్తా, అశోక్ కుమార్, అనురాధ, ప్రగతి, లక్ష్మి , వెళ్లి హుసైన్, నాగ వీర సుబ్బారావు, రఘునాథ రాజు, రామ్ నారాయణ రాజు, ఖాజా పాషా, ఉదయ్ కుమార్, షర్ఫుద్దీన్ , పెద్దింటి అశోక్, రామ్మోహన్ నాయుడు, గోపాల్ రెడ్డి, KS రామారావు, శివలెంక కృష్ణ ప్రసాద్, ప్రియాంక – గోల్డెన్ మెమెంటో – ప్రశంసా పత్రం – లక్షల రూపాయలు