Telugu » Movies » Tollywood Actress Laya Latest Photos Go Viral Sn
Actress Laya: ట్రెండీ లుక్ లో నటి లయ ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్
టాలీవుడ్ సీనియర్ నటి లయ(Actress Laya) నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాంప్రదాయినీ సుప్పిని సుద్దపూసని. శివాజీ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది లయ. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.