Rashi Singh: అందాల రాశిలా ‘రాశి సింగ్’ గ్లామర్.. మెరుస్తున్న అమ్మడు సోయగం.. ఫొటోలు

అందాల రాశిలా మెరిసిపోతున్న రాశి సింగ్(Rashi Singh), తన తాజా ఫోటోషూట్‌తో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. శ్వేత వర్ణపు దుస్తుల్లో ఆమె ఒలకబోస్తున్న సోయగం నెటిజన్లను కట్టిపడేస్తోంది. స్టైలిష్ లుక్, గ్లామర్ కలగలిసిన ఈ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతూ కుర్రకారు మనసు గెలుచుకుంటున్నాయి.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7