Tollywood to Bollywood Actress Keerthy Suresh Pooja Hegde Tanya Hope Photos
Celebrity Look : బాలీవుడ్ టు టాలీవుడ్ ముద్దగుమ్మలు సోషల్ మీడియాలో తమ కొత్త ఫోటోలను షేర్ చేశారు. ఈక్రమంలోనే కీర్తి సురేష్ (Keerthy Suresh) చీర సోయగాలతో ఆకట్టుకుంటుంటే పూజా హెగ్డే (Pooja Hegde) స్పాట్ లైట్ వెలుగుల్లో అందాలు ఆరబోస్తూ అదరగొడుతుంది. ఇక కన్నడ భామ తాన్యా హోప్ (Tanya Hope) తన తళుకులతో మెస్మరైజ్ చేస్తుంది.
Celebrity Look : దివి పల్లెటూరు అందాలు.. తాప్సీ సిటీ పరువాలు..