Ram Charan-Upasana: మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్-ఉపాసన.. మెగా ఫ్యామిలీలో సంబరాలు.. ఫోటోలు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు మరోసారి పేరెంట్స్(Ram Charan-Upasana) కాబోతున్నారు. దీపావళి పండుగ సందర్బంగా తెలిసిన శుభవార్త కావడంతో మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించి ఒక వీడియోను, ఫోటోలను విడుదల విడుదల చేసింది మెగా ఫ్యామిలీ. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి.
- V Santhosh Kumar
- Published On : October 23, 2025 / 04:01 PM IST
Ram Charan and Upasana are going to become parents again.
Ram Charan and Upasana are going to become parents again
