Vithika Sheru: వరుణ్ సందేశ్ భార్య వితిక షేరు.. నెట్టింట ఫొటోలు వైరల్

వరుణ్ సందేశ్ భార్య, నటి వితిక షేరు(Vithika Sheru) లేటెస్ట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రెండీ అవుట్‌ఫిట్‌లో ఆమె మెరిసిపోతున్న తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. బిగ్‌బాస్ తర్వాత వితిక తన స్టైలిష్ లుక్స్‌తో నిరంతరం వార్తల్లో నిలుస్తూ, నెట్టింట భారీగా ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8