Telugu » Movies » Varun Tej Lavanya Tripathi Son Vaayuv Tej Konidela Cradle Ceremony Photos Sy
Varun Tej Lavanya Tripathi : వరుణ్ తేజ్ – లావణ్య కుమారుడు బారసాల.. ఫొటోలు..
ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి కుమారుడు వాయువ్ తేజ్ కొణిదెల బారసాల ఫంక్షన్ నిర్వహించారు. దానికి సంబంధించిన పలు ఫొటోలు, బాబు పుట్టినప్పటి ఫ్యామిలీ ఫొటోలు మీ కోసం..