Hushar Pittalu Trailer : హుషారు పిట్ట‌లు ట్రైల‌ర్ వ‌చ్చేసింది..

హుషారు పిట్ట‌లు ట్రైల‌ర్ ను (Hushar Pittalu Trailer)చిత్ర బృందం విడుద‌ల చేసింది.

Vasavi Ganeshan Hushar Pittalu Trailer out now

Hushar Pittalu Trailer : అన్షు, వాసవి గణేషన్‌ జంటగా న‌టిస్తున్న చిత్రం హుషారు పిట్ట‌లు. ఈ చిత్రానికి బిక్షు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్‌, సురేష్‌ ఫిలింస్‌ సంస్థలు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి.

ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు.

Hansika : హ‌న్సిక బ‌ర్త్ డే.. సెల‌బ్రేష‌న్స్ ఫోటోలు వైర‌ల్‌..