Site icon 10TV Telugu

Kingdom : కింగ్డమ్ సక్సెస్ ఈవెంట్ అక్కడే.. ఎప్పుడంటే..?

Vijay Deverakonda Kingdom Success Event

Kingdom

Kingdom : విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా నేడు థియేటర్స్ లో రిలీజయి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అన్నదమ్ముల ఎమోషన్ తో పాటు సరికొత్త యాక్షన్ సీక్వెన్స్ లతో మెప్పించారు. ఈ సినిమాతో విజయ్ కం బ్యాక్ ఇచ్చాడని అంటున్నారు. తాజాగా సక్సెస్ ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో కింగ్డమ్ సక్సెస్ ఈవెంట్ గురించి నాగవంశీ మాట్లాడారు.

Also Read : Kingdom : గురువారం రిలీజ్ అంటే భయపడ్డా.. మొదటిరోజే సగం కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి.. ‘కింగ్డమ్’ సక్సెస్ మీట్..

నాగవంశీ మాట్లాడుతూ.. రాయలసీమలో ట్రైలర్ లాంచ్ చేశాము. తెలంగాణలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాము. ఆంధ్రలో సక్సెస్ ఈవెంట్ చేయాలని అనుకుంటున్నాము. సోమవారం సక్సెస్ ఈవెంట్ ఉంటుంది. ఏలూరు లేదా రాజమండ్రిలో పెద్దగా సక్సెస్ ఈవెంట్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాము అని తెలిపారు.

Also See : Kingdom Success Meet : విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సక్సెస్ మీట్ ఫొటోలు..

Exit mobile version