గ్లామర్ బ్యూటీ గాయత్రి భరద్వాజ్(Gayatri Bharadwaj) హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్ట్. విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ పాల్గొని సందడి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈవెంట్ కి సంబందించిన ఫోటోలను మీరు కూడా చూసేయండి మరి.